అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లను కేటాయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన(Caste census) చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక
బీసీల అభివృద్ధి కోసం మూడు ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగతున్నాం. అందులో మొదటిదైన అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా ముందడుగు వేద్దాం’ అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అసభ్యపదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పోలీసులు ముందు గా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చ
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించే బీసీ సంఘాల చర్చా వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు.
MLC Kavitha | రాష్ట్రంలో కులగణన(Caste census) చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)డిమాండ్ చేశారు.
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 16కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ తీరును తప్పుబడుతూ కవిత పి�