Home
Sports
Young Boxer Chandrika Pujari Shone With A Gold Medal At The World Boxing Futures Cup 2026 Held In Thailand
చంద్రికకు స్వర్ణం
థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ బాకింగ్స్ ఫ్యూచర్స్ కప్-2026లో యువ బాక్సర్ చంద్రిక పుజారి స్వర్ణంతో మెరిసింది. మహిళల 51 కిలోల ఫైనల్లో చంద్రిక.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ మర్డొనొవ నజొకత్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ బాకింగ్స్ ఫ్యూచర్స్ కప్-2026లో యువ బాక్సర్ చంద్రిక పుజారి స్వర్ణంతో మెరిసింది. మహిళల 51 కిలోల ఫైనల్లో చంద్రిక.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ మర్డొనొవ నజొకత్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తంగా ఐదు పతకాలు సాధించింది.
గుంజన్ (48 కి.), జయశ్రీ (54 కి.), అంబేకర్ (50 కి.) రజతాలు గెలిచారు. రాధామణి (57 కి.) కాంస్యం నెగ్గింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

