MLC Kavitha | రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆ�
MLC Kavitha | ‘కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానిం�
బీసీలకు ఎమ్మెల్సీ కవిత అండ గా ఉంటానంటే అవహేళన చేస్తారా? బీసీ ల పోరాటానికి ఆమె మద్దతిస్తే వ్యతిరేకిస్తారా? ఆమె వైఖరిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్య లు గర్హనీయం.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రేపు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే అడుగడుగునా అడ్డకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో బీసీ సంఘాలతో శుక్రవారం ఆమె సమా
MLC Kavitha | 42 శాతం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తు�
బీసీ కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్ర
మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ పండుగ సందర్భం గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హాజరవు తారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.
MLC Kavitha | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన యోధుడని కీర్తించారు.