అయిజ, డిసెంబర్ 26 : ఎమ్మెల్సీ కవితను జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్వీ జిల్లా నేతలు మ ర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్లోని ఆమె స్వగృహంలో కలిసి బీఆర్ఎస్వీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించినట్లు బీఆర్ఎస్వీ జిల్లా నేత కుర్వ పల్లయ్య తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మత్తాలి, పట్టణ మాజీ అధ్యక్షుడు కుర్వ వీరేశ్, మాధవ్, రాజు, భరత్ పాల్గొన్నారు.