ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలుపై తెలంగాణ సర్కారు విచిత్ర వైఖరిని అవలంబిస్తున్నది. సాధారణంగా దేశంలోని ఏరాష్ట్రంలోనైనా కోడ్ అమలు తీరు ఒకేలా ఉంటుంది.
‘మంచిర్యాలలో మాకు నచ్చింది చేస్తాం.. నిబంధనలు పట్టించుకోం.. మాకు ఏ నిబంధనలు వర్తించవు..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ తీరు. ప్రజాభీష్టం పేరిట విధ్వంసం చేయడం.. ఏ పని చేసినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస
MLC Polls | రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో నల్లగొండ(నల్లగొండ-వరంగల్-ఖమ్మం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55 శాతంతో అత్యధికంగా పోల�
సంగారెడ్డి జిల్లాలో గురువారం గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 68 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఎక్కువగా టీచర్లు, పట్టభద్రులు ఓటు హ�
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల కంటే ఉపాధ్యాయులే ఓటేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధి�
MLC elections | కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్, బ�
MLC Elections | ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన అభ్యర్థుల ఫ్లెక్సీలను తొలగించారు.
MLC elections | పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చ
MLC elections | రఘునాథపల్లి మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా జరుగుతున్నది. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
MLC elections | నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద�
MLC elections | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC) స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) స్థానానికి ప్రశాంతంగా పోలింగ్ (Polling) కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు (Krishna - Guntur) జిల్లాల పట్టభద్రుల ఎమ్