అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు.
రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావును కలిసి విన్నవించారు.
రేవంత్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో అకాల వర్షానికి పూర్తిగా తడిచిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు.
MLA Vijayudu | అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.
MLA Vijayudu | మండలంలోని కొంకల గ్రామం నీలకంఠేశ్వర జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి డాన్స్ పోటీలు, పుట్టింటి పట్టుచీర విజేతలకు ఎమ్మెల్యే విజయుడు బహుమతులు అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను పట్టించుకోవడమే మర్చిందని పలువురు ఎమ్మెల్యేలు వాపోయారు. క్వశ్చన్ అవర్లో పలు ఆలయాల అభివృద్ధి, టూరిజం శాఖ చేపట్టాల్సిన పనులను ప్రశ్నలరూపంలో సభకు విన్నవించారు.
Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయా�