హామీలపై కాంగ్రెస్ను నిలదీయండి
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, నిలదీయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు.
- కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి
- ఓటర్లకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పిలుపు
అలంపూర్, ఫిబ్రవరి 8: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, నిలదీయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల దందా కొనసాగుతున్నదని, ఫలితంగా అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయినట్టు చెప్పారు. కళ్లబొళ్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను అంతమొందిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

