మండలంలోని గోపల్‌దిన్నె ప్రాథమిక పాఠశాల అదనపు గదిని బుధవా రం ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ప్రభుత్వ పా ఠశాలల్లో
స్వాతంత్య్ర పోరాటం లో నేతాజీ సేవలు మరువలేనివని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నా రు. మంగళవారం అలంపూర్‌లోని బ్రాహ్మణవీధి లో నేతాజీ సేవా �
తెలంగాణలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అ లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులకు సూచించారు.
మండలంలోని సింగవరం-2లో రూ.10లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను బుధవారం ఎమ్మెల్యే విజయుడు, ఎమెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సర్పంచ్ అనితాసాయిబాబాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగ
గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే విజయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎస్సీకాలనీ, బీసీకాలనీలో రూ.6లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే స్థానిక