శివాలయంలో సప్తాహం ప్రారంభం
మహాశివరాత్రిని పురస్కరించుకొని అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరాలయంలో సోమవారం ఎమ్మెల్యే విజయు డు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సప్తాహ భజనలను ప్రారంభించారు.
- హాజరైన ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
అలంపూర్, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రిని పురస్కరించుకొని అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరాలయంలో సోమవారం ఎమ్మెల్యే విజయు డు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సప్తాహ భజనలను ప్రారంభించారు. రాత్రి, పగలు తేడా లేకుం డా వారంపాటు నిరంతరం కొనసాగే కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 60 బృందాలు పా ల్గొంటాయని నిర్వాహకులు కోనేరు చిన్న కృష్ణయ్యనాయుడు తెలిపారు. ఆలయంలో సప్తాహం నిర్వహించడం ఈ ఏడాదితో 18వ సారి అని ఆయన తెలిపారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దర్శించుకున్నారు.
వారికి ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృ ష్ణయ్యనాయుడు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో నివేదన కార్యక్రమానికి హాజరుకాగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించి తీర్థ ప్ర సాదాలు అందజేశారు. తిరుగు ప్రయాణంలో బూర్దిపాడు సర్కిల్ వద్ద అలంపూర్ దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శివనంది విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నంది విగ్రహ దాత రమేశ్‌ను సన్మానించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

