విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక విద్యార్థులకు సూ�
పాత జాతీయ రహదారితోనే షాద్‌నగర్ మరింత అభివృద్ధి సాధించనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తారు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు.
నందిగామ మండలం చేగూరు శివారులో ఏర్పాటు చేస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. సబ్‌స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన�
షాద్‌నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మిషన్‌భగీరథ పైపులైన్‌ను సోమవ�
వేసవికాలం దృష్ట్యా రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ అధికారులకు సూచి�
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీపీఎల్ సీజన్-10 క్రికెట్ పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో కలిసి �
వికారాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.24.35 కోట్లతో పనులను చేపట్టి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
స్వచ్ఛతే జీవితంగా బతికిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ దొంతుల సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గాడ్గే బాబా చి�
నేటితరం ఉద్యమకారులు, నాయకులకు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆదర్శనీయులని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయంలో నిర్వహించిన సేవాలాల్ జయం
నేటి పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్రీడాకారులను కోరారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పో�
గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచ్ల పాత్ర మరువలేనిది అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సర్పంచ్ల పదవీకాలం జనవరి 31తో ముగియడంతో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు.
అర్హులందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామంలో నూ
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడ