’అభివృద్ధి చేస్తుందెవరో.. అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలు ఆలోచించాలి.. తెలంగాణలో ఉన్నన్నీ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.. అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే�
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ హయాంలోనే ఎనలేని అభివృద్ధి జరిగింది. మళ్లీ విజయం మనదే. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం’ అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థ
‘మీ ఆశీర్వాదమే తనకు కొండంత అండ. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ గ్యారంటీలను నమ్ముకుంటే గ్యారంటీగా ఆగమవుతామని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ హెచ్చరించారు. నియోజకవర్గం, గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించ�
కాంగ్రెస్‌వి భరోసా లేని పథకాలని, పగటి వేషాలు వేస్తూ ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీ�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఉదయం అల్పాహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకం బడి పిల్లల భవితకు వరమని రాష్ట్ర సాంస్కృతిక సార�
మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో గణనాథుడిని కొలిచిన భక్తులు.. చివరి రోజు డప్పు చప్పుళ్ల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. సాయంత్రం �
కార్యకర్తలే బలం.. బలగంగా భావించే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. పార్టీ శ్రేణుల యోగక్షేమాలను భుజాలపై వేసుకున్నది. మిగతా పార్టీలకు భిన్నంగా.. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది.
‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు మెచ్చే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప�