తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అందజేశారు.
తెలంగాణ ఉద్య మం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హుజూరాబాద్ గడ్డ గులాబీ పార్టీ అడ్డగా నిలుస్తున్నది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిల్లో మినహా నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గ ప్రజలు కారు పార్టీ
తన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్, బీఆర్ఎస్తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. తనంటే గిట్టని వారు కొందరు తన పాత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోమవారం ఉదయం పీసీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోటకు గండికొట్టి హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్దేనని పాడి కౌశిక్‌రెడ్డి విజయం సాధించి నిరూపించాడు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గా
తనను గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
రీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలి ప్రయత్నంలోనే విజయం సాధించగా,
‘హుజూరాబాద్ నియోజకవర్గంలో నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయం. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని’ బీఆర్ఎస్ అభ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు.
జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలోని ఒకేషనల్ కాలేజీలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
ఎన్నికల్లో ఒకే ఒక్క అవకాశమివ్వండి... అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత
‘మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. సంపుకొంటరో.. సాదుకుంటరో మీ ఇష్టం’ అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.