పూలాజీ బాబా బాటలో నడవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం లో ఈ నెల 27,28న సద్గురు పూలాజీ బాబా ధ్యానకేంద్రం 10వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, అందుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం
చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభకు రేవంత్ సీఎం హోదాలో వచ్చి కేవలం రూ.కోటి మంజూరు చేసి, సభకు మాత్రం రూ.5 కోట్లు దుబారా చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. 2014లో మొదటిసారి సీఎం హోదాలో వచ్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల యువ నాయకుడు విజిత్ రావు పుష్పగుచ్ఛం అందించ
ప్రజా పాలనా సౌలభ్యం కోసమే కొత్త జీపీ భవనాలను ప్రారంభిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కంచన్‌పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా,
ఈ నెల 29న గడలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డోంగుర్గాంలోగల నా గేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించే పూజా మహోత్సవాల కరపత్రాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గడలపల్లి సర్పంచ్ మడా�
మండల కేం ద్రంలోని ఐకేపీ స్త్రీనిధి భవనంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మం చి నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ బుధవారం ప్రారంభించారు.
ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్మన్) పథకం ద్వారా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం చిన్న సాకడ(శ్యాంరావుగూడ) గ్రామంలో నిర్వహించిన స్వర్గీయ ప�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం, ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్-బెట్టి ఎలిజబెత్ దంపతుల 37వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.