మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 1 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల యువ నాయకుడు విజిత్ రావు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ను కలిశారు.