ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి తీరు బీజేపీకి బీ-టీమ్ లీడర్లా ఉన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రా వు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ తీరుకు వ్యతిరేకంగ
Harish Rao | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MLA Harish Rao | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆదేశించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్‌కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ము�
Harish Rao | డీఎస్సీ-2024 కంటే ముందుగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి, డీఈడీ, బీఈడీ నిరుద్యోగులకు న్యాయంచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ
సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.1.80 కోట్ల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.
సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనా
పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు, మూడు సార్లు మోటర్లు కాలినయ్. దాన్ని రిపేర్‌కు తీసుకచ్చుడు, తీస్కపోవుడు, రిపేర్‌కు కలిసి రూ.15 వేల దాకా ఖర్చు అయితున్నది. తాపతాపకు కరెంటు పోతున్నది.