వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
కార్పొరేషన్, జనవరి 19: పురుషులకు దీటు గా మహిళలు రాజకీయాల్లో రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత కేసీఆర్ సర్కా�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు.
స్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ పండుగను అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల క�
కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, తుదిశ్వాస వరకూ వారి సేవలోనే తరిస్తానని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ భరోసానిచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ద్విచక్ర వాహనాల పేరిట రూ.12 లక్షల బిల్లులు తీసుకున్నారని ఆరోపించిన ఎంపీ బండి సంజయ్ దానిని నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తం పూజలు, ప్రార్థనలు చేశారు. ఆదివారం హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 11 మంది హాజరయ్యారు.
కరీంనగర్ 2వ డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య-శ్రీనివాస్‌ను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. కాశెట్టి శ్రీనివాస్ తల్లి రంగమ్మ ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే వెళ్లి ఆమె చ�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళు లర్పించి, మహోన్నత వ్యక్తి అని సేవలను కొనియాడారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో బాబా సాహెబ్�