కరీంనగర్ నగరపాలక సంస్థలో ద్విచక్ర వాహనాల పేరిట రూ.12 లక్షల బిల్లులు తీసుకున్నారని ఆరోపించిన ఎంపీ బండి సంజయ్ దానిని నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తం పూజలు, ప్రార్థనలు చేశారు. ఆదివారం హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 11 మంది హాజరయ్యారు.
కరీంనగర్ 2వ డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య-శ్రీనివాస్‌ను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. కాశెట్టి శ్రీనివాస్ తల్లి రంగమ్మ ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే వెళ్లి ఆమె చ�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళు లర్పించి, మహోన్నత వ్యక్తి అని సేవలను కొనియాడారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో బాబా సాహెబ్�