సీఎం రిలీఫ్ ఫండ్‌తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వ హ యాంలో సస్యశ్యామలంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు అన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం హసన్‌పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రజినీకుమార�
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. భీమారంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ 55వ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. తమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గాక అభయమిస్తుండటంతో మరింత బాధ
ప్రతి డివిజన్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాని
నియోజక వర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజా క్షేత్రంలో పర్యటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. గురువారం హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఉన్న ఎమ్మెల్యే ని�
వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలో గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�