ప్రజాదరణతో అంచెలంచెలుగా ఎదుగుతున్న బీఆర్ఎస్పై కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యమిస్తూ నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్య
కేంద్రంలోని బీజేపీ వంట గ్యాస్ ధరలు పెంచడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. మళ్లీ గ్యాస్ ధరలు ప
వర్ధన్నపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ అంచనా ఆదాయ వ్యయాల తుది నివేదికపై కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే సమక్షంలో సమగ్రంగా చర్చించారు.
మడికొండ మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీస్వయంభూ లింగేశ్వరస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్య�
సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన పల్లెలు నేడు కేసీఆర్ పరిపా లనా దక్షతతో ఎంతో ప్రగతి సాధిస్తున్నాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి స్వా
సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. సేవాలాల్ 284వ జయంతిని బుధవారం మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపై నిర్మించిన సచివాలయ భవనాన్ని కూల్చేస్తామని అర్థంలేని వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే అర�
మెట్టుగుట్టలోని స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని రూ.30 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి, యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.