తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వర్ణ, వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ మరో మాల్‌ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. శనివారం కూకట్‌పల్లిలో(కేపీహెచ్‌బీ పిల్లర్ నం. 771) వద్ద ఏర్పాటైన సీఎంఆర్ ఫ్యామిల�
MLA Gandhi | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Gandhi) అధికారులను ఆదేశించారు.
MLA Arekapudi Gandhi| శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
నానక్‌రాంగూడ 149 సర్వేనెంబర్లో జీవో 59ను అడ్డుపెట్టుకొని జరిగిన అవకతవకల్లో ప్రధాన సూత్రధారి గోపన్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పీ.సురేందర్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన�
సుందరీకరణ పనులతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సేల్స్‌ఫోర్స్ ఐటీ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ. 1.50కోట్లతో చేపట్టిన చందానగర్ డివిజ�
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ కార్యకర్తలోనూ తనను చూసుకున్నానని, శ్రేణులు సైతం తానే అభ్యర్థిగా కృషి చేయడం వల్లే అధిక మెజార్టీతో మూడోసారి గెలుపు తనకు లభించిందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ �
శేరిలింగంపలి సర్కిల్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభమైంది. సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి మూడు డివిజన్లలో ఉదయం 8 గంటలకు ప్రజాపాలన కేంద్రాల్లో అధికార యంత్ర�
ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాలకు గురైన పేదలకు సీఎం సహాయ నిధి పథకం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొంది తమ అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి.
MLA Arekapudi Gandhi | నియోజకవర్గంలో చెరువుల సంరక్షణతో పాటు సుందరీకరణ అభివృద్ది పనులకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు.
సీసీ కెమెరాలు అలుపెరగకుండా కాపలా ఉంటాయని, వాటి ఏర్పాటును ప్రతి ఒక్కరూ గుర్తించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నిందితులను గుర్తించడంలో పోలీసుశాఖకు సీసీ కెమెరా దృశ్యాలు ఎంతో ఉపయోగ�