బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో అమలు చేసిన పథకాలతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు స్కీంలతో మేలు చేసిందని, కానీ అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో స్కాం లతో నిండా ముంచిందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ విమర్శించారు.