ఆశీర్వదిస్తే.. అండగా ఉంటాం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, జాన్సన్ నాయక్‌తో పాటు శ్రేణులు.. జెండాలు చేతబూని విస్తృతంగా పర్యటిస్తుండగా, వాడలన్నీ గులాబీమయమవుతున్నాయి.
- గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం
- కారు గుర్తకు ఓటేయాలని అభ్యర్థన
- పార్టీ మ్యానిఫెస్టోపై విస్తృత చర్చ
- ఇంటింటికీ వెళ్లి డమ్మి ఈవీఎంతో అవగాహన
- ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, జాన్సన్ నాయక్‌తో పాటు శ్రేణులు.. జెండాలు చేతబూని విస్తృతంగా పర్యటిస్తుండగా, వాడలన్నీ గులాబీమయమవుతున్నాయి.

ఇంటింటికీ వెళ్లి అభివృద్ధితో పాటు మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుండగా, అనూహ్య స్పందన వస్తున్నది. మరోసారి సంక్షేమ సర్కారుకే జై కొడుతామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక ఆయా పార్టీల నుంచి వలసలు కొనసాగుతుండగా, రోజు రోజుకూ కారుకు మద్దతు పెరుగుతున్నది.


Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

