Delimitation | లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై (Delimitation) చర్చించేందుకు తమిళనాడు (Tamil Nadu)లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
A.R. Rahman | ఆస్కార్ అవార్డు విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బందిపడ్డట్లు వార్తలు వచ్చాయి.
Justice Chandru | ‘తమిళనాడు ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ (MK Stalin) ను విద్యార్థినీ, విద్యార్థులు ‘అప్పా’ (నాన్నా) అని పిలిస్తే తప్పేంటి..’ అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు (Justice Chandru) ప్రశ్నించారు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
Vinod Kumar | జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీ - లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
దక్షిణాది రాష్ర్టాలపై హిందీ, సంస్కృత భాషలను రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విస్తృతంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై తన వ్యతిరేకతను ఉధృతం చేశారు. ఉత్తరాది ర�
Sunil Kumar | పిల్లలకు పరీక్షలుంటే వాళ్లకంటే వాళ్ల తల్లిదండ్రులే ఎక్కువగా కంగారుపడుతుంటారు. వారి నిద్ర, తిండి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పరీక్షకు బయలుదేరేటప్పుడు ఇంటి బయటికి వచ్చి సాగనంపుతారు. పరీక�
CM MK Stalin: పార్లమెంట్ సీట్ల పునర్ విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. కేవలం జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టవద్దు అని ఆయన కేంద్రాన్ని కోరారు. ఒకవేళ అలా జరిగితే ఆ ప్రక్రియ
M K Stalin: హిందీ భాషను ఎట్టి పరిస్థితిలో తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ-సంస్కృతం �
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప