MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలోని ఏ శక్తి కూడా దక్షిణాది రాష్ట్రాన్ని ఎప్పటికీ పాలించలేదని అన్నారు. అమిత్ షా కాదు, ఏ షా కూడా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయలేడంటూ బీజేప
MK Stalin | బిల్లుల ఆమోదంపై గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్.ఎన్. రవి (RN Ravi), తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విభేదాల వేళ.. ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Tamil Nadu notifies 10 Acts | తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా పది చట్టాలను గెజిట్లో నోటిఫై చేసింది. ఒక రాష్ట్రం ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation ) అంశం దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏటీఎంల నుంచి నెలవారీ పరిమితికి మించి జరిపే నగదు ఉపసంహరణలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులను అనుమతిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు.
‘మన శత్రువులు వేర్వేరు రూపాలను తీసుకొని ఉండవచ్చు, కానీ మనం మారలేదు. మన పోరాటాలు మారలేదు. అదే డీఎంకే’ అని కలైవానర్ అరంగంలో 2024, అక్టోబర్ 5న ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ రాసిన ఐదు పుస్తకాలను ఆవిష్కరించిన సందర్�
లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై 2025, మార్చి 23 నాడు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల రాజకీయ పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది.
ఆదర్శవంతమైన సమాఖ్య రాష్ర్టాల దేశంలో ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ‘మనం ప్రపంచంలోనే అతిపెద్ద
MK Stalin | డీలిమిటేషన్ అంశంపై రాజకీయ, న్యాయపరమైన ప్రణాళికను రూపొందించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించారు.
MK Stalin | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తదుపరి సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తమిళనాడు (Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పష్టం చేశారు.
Delimitation | లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై (Delimitation) చర్చించేందుకు తమిళనాడు (Tamil Nadu)లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
A.R. Rahman | ఆస్కార్ అవార్డు విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బందిపడ్డట్లు వార్తలు వచ్చాయి.
Justice Chandru | ‘తమిళనాడు ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ (MK Stalin) ను విద్యార్థినీ, విద్యార్థులు ‘అప్పా’ (నాన్నా) అని పిలిస్తే తప్పేంటి..’ అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు (Justice Chandru) ప్రశ్నించారు.