Home
Cinema
Do You Have The Guts To Contest From Chennai Tamil Nadu Minister Challenges Pawan Kalyan
Pawan kalyan | చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు మంత్రి సవాల్
Tamil Nadu Minister Sekarbabu Challenges Pawan Kalyan | డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు.
Tamil Nadu Minister Sekarbabu Challenges Pawan Kalyan | డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. “చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలి. గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధం” అని మంత్రి శేఖర్‌బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల తమిళనాడు పర్యటనకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తోందని పవన్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శేఖర్‌బాబు స్పందిస్తూ ఈ సవాల్ చేశారు.
Read More
-
Qatar | అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక అడ్వైజరీ
-
Operation Sindhu: ఆపరేషన్ సింధు.. ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 161 మంది భారతీయులు
-
Rythu Bharosa | భరోసాపై భగవంతున్న రైతులు.. అన్నదాతలకు అండగా నిలిచిన బీఆర్ఎస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

