Drinking water | ప్రమాదకరంగా హైదరాబాద్ నగరంలో తాగునీరు : వీడియో
Drinking water | హైదరాబాద్(Hyderabad )నగరంలో తాగు నీరు(Drinking water )ప్రమాదకరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నల్లాల ద్వారా మురుగు, దుర్వాసన మరియు రంగు మారిన కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Drinking water | హైదరాబాద్(Hyderabad )నగరంలో తాగు నీరు(Drinking water )ప్రమాదకరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నల్లాల ద్వారా మురుగు, దుర్వాసన మరియు రంగు మారిన కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అమీన్పూర్, మియాపూర్ ప్రాంతాల్లో మంజీరా(Manjeera) నీరు కలుషితంగా వస్తున్నాయంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పలు కాలనీలు, బస్తీలలో మురుగునీరు కలవడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి మంచి నీరు సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా హైదరాబాద్ నగరంలో తాగునీరు
అమీన్పూర్, మియాపూర్ ప్రాంతాల్లో మంజీరా నీరు కలుషితంగా వస్తున్నాయంటూ భయాందోళనకు గురవుతున్న స్థానికులు https://t.co/ywfmA30aOT
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking water | ప్రమాదకరంగా హైదరాబాద్ నగరంలో తాగునీరు : వీడియో
Road accident | టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. కారులోని నలుగురు దుర్మరణం..!
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

