మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారుల సమన్వయ లేమితో 40వేల జనాభా ఉన్న చిట్కుల్, ముత్తంగి తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముత్తంగిలో విజేత కాలనీ రోడ్లపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారుతున్నది. ప్రజలు తాగాల
పల్లెల్లో దాహం కేకలు మొదలయ్యాయి. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ గ్రామానికెళ్లినా కన్నీటి కష్టాలే దర్శనమిస్తున్నాయి. చాలావరకు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగున�
ఎండకాలం ఆరంభంలోనే తాగునీటి తండ్లాట మొదలైంది. ఇప్పటికే అక్కడక్కడా తీవ్రమవుతున్నది. ఏడాదిన్నర కిందటి వరకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి రోజు విడిచి రోజు మంచి నీళ్లు వచ్చినా.. గ్రామాలు, పట్టణాలకు ఎక�
అధికారుల నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే నాథుడు లేక ప్రజానీకం అవస్థలు పడాల్సి వస్తున్�
ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన జలాలు అందించాలన్న బృహత్తర లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం నిర్లక్ష్యానికి గురవుతున్నది. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించి తాగునీరు ఇవ్వాల్స�
మండల పరిధిలోని దమ్మాయిగూడెంలో ‘మిషన్ భగీరధ’ నీరు పూర్తిస్థాయిలో అందడం లేదు.. దీంతో గ్రామంలోని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడింది. దమ్మాయిగూడెంలో ఉన్న సంపు ద్వారానే పలు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతున్�
అది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామం. 18 కుటుంబాలు 55 మంది జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. అదే.. చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీలోని చండ్రుకుంట. ఇంత చిన్న గ్రామాన్ని తాగునీటి సమస్య మాత్రం వెంటాడుతోంది. మరోవై�
తమకు మిషన్ భగీరథ నీరు అందించాలని కోరుతూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన ఆత్కూరు గ్రామంలోని కుంటబీడు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. కూలీలు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో వారం రోజు�
చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్లో తాగునీటి కొరత తీవ్రమైంది. గ్రామ ప్రజల రోజూవారీ అవసరాల కోసం గత బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి సక్రమంగా సరఫరా చేయడంతో ఇన్నాళ్�
మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో లింగాలఘనపురంలో అరకొరగా తాగు నీరందుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెం దారిలో ఉన్న 2.40 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, తహసీల్ సమీపంలో 40 వేల లీటర్ల ఓహెచ�
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇంటింటికీ నల్లాలతో నీటిని సరఫరా చేసిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పథకం నిర్వహణపై పర్యవేక్షణ కరువై గ్రామాలకు రోజుల తరబడ�
తాగునీటి కోసం తండాలు తల్లడిల్లుతున్నాయి. గుక్కెడు నీటి కోసం పల్లెలు పరితపిస్తున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొంతెండుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడం, మోటర్లు మొ�
బోర్లలో నీళ్లు లేకపోవడం, మిషన్ భగీరథ నీళ్లు నెల రోజులుగా రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పాతర్లగడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు సోమవారం ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన తె