రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచే పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు క్వింటాకు మద్దతు ధర రూ.8,682 చెల్లించ�
రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, చేనేతశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగ గట్టిగానే తగిలింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగ తగిలింది. షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు
రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ వామపక్ష రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwara Rao) వామపక్ష నేతలు అడ్డ�
రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులకు దశలవారీగా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన రుణమాఫీపై అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఖమ్మం మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకోసం పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
రుణమాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులనే కాదు.. దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమా�
ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని సొంత పార్టీ మంత్రులే ఒప్పుకొంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తున్నది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పురోగతి చూపెట్టని ఆయిల్ కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం ఆయిల్‌పామ్ సాగు పథకం �
రూ.2 లక్షల వరకు అరకొరగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం రూ.2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. వీళ్లకు రుణమాఫీ ఎప్పటి నుంచి.. ఏ విధంగా చేస్తారనే అంశంపై స్పష్టత కొరవడింది. దీంత�
ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు ముందు అదనపు సొమ్ము చెల్లించాలని, ఆ తర్వాతే రైతుల అర్హతను బట్టి రుణమాఫీ చేస్తామని ఆదివారం పత్రికా ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త
అన్నదాతకు అండగా నిలుస్తామని, వ్యవసాయ రంగ అభివద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు పేర్కొన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలతోపాటు సక
సీతారామ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసేందుకు మరో రూ.10 వేల కోట్లు, ఐదేళ్ల సమయం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలే