మహిళలను గౌరవించటం, నేరాలు చేస్తే పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని, అందుకోసం పాఠ్యాంశాల్లో ఈ అంశాలను చేర్చాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.
గిరిజన చట్టాలకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్లోని కుమ్రంభీ�
Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతు
ఉద్యమ నేతపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
అసెంబ్లీలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ సిబ్బంది సైఫాబాద్ ఠా ణాలో ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ హోరెత్తింది.
అంగన్వాడీ వర్కర్స్కు (Anganwadi Workers) రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది.
కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని, వాయిదా వేస్తే న్యాయ, సాంకేతికపరమైన చిక్కులు తలెత్తుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
రంగులతో అందంగా కనిపిస్తున్న ఈ భవనం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలది. దీనిని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లిలో కొత్తగా నిర్మించారు. జీ ప్లస్ టూతో దీనిని చేపట్టగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంద�
Minister Seethakka | గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు.
బీఆర్ఎస్తోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.