Cabinet Expansion | త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
Kova Lakshmi | మంత్రి సీతక్కపై(Minister Seethakka) ఎమ్మెల్యే కోవ లక్ష్మి( MLA Kova Lakshmi) ఫైర్ అయ్యారు. మంత్రి అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్(Protocol) పాటించలేదని ఆరోపించారు. ప్రోటోకాల్ తెలియకుండా సీతక్క మంత్రి ఎలా అయిందోనని ఎద్దేవా �
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది.
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రా�
మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక చెప్పారు. మహిళా సంఘాల మరింత బలోపేతానికే మహిళా శక్తి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు.
Seethakka | మిషన్ భగీరథ(Mission Bhagiratha) అంతర్గత తాగునీటి పైపు లైన్(Pipe Line) నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka ) ప్రారంభించారు.
Minister Seethakka | గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య(Girl harassment) ఘటన స్థలాన్నిమంత్రి దుద్దిల్ల శ్ర�
జిల్లాలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా అధికారులు అవలంబిస్తున్న విధానాలపై ఆమె ఆగ్ర హ
సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు 90శాతం సిద్ధమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడులు పునఃప్రారంభమయ్యే బుధవారం విద్యార్థులకు జత యూనిఫాం చొప్పున అందజేస్తామని వెల్లడించింది.
వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వ�