Minister Seethakka | హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు: మంత్రి సీతక్క
హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్ పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
Minister Seethakka | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్ పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
గురువారం పెసా జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సీతక సమాధానమిచ్చారు. రేవంత్‌రెడ్డి బంధువు అయినందునే సృజన్‌రెడ్డికి అమృత్ టెండర్లు దకాయన్న విమర్శలు సరికావని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదన్న కారణంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిలిపివేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి ఎస్పీసింగ్ బఘేల్‌ను సీతక్క కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

