కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమాను ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారంటే దానిని పక్కాగా అమలుచ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వడివడిగా పుంజుకున్నది. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్�
తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయమని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మమత ఆడిటోరియంలో జరిగిన బీఆర్ఎస్ యువజన కమిటీ ఆత్మీయ సమ్మేళనంల
తెలంగాణలో విద్యాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌లో ప్రభుత్వ విప్ రేగా కాం తారావుతో కలి
మున్నేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పరీవాహక ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. ఇందుకోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిప�
‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. ఆ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాం’ అని రాష్ట్ర రవ
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వరుణుడు గర్జించడంతో జల ప్రళయం వచ్చినట్లయింది. ఏకధాటిగా బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రెండు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.
ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మున్నేరు వరదల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలెవర�
‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం నగరం 29వ వార్డు ప్రకాశ్‌నగర్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి మురుగు కాలువలను పరిశీలించారు.
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోనకల్లు మండలానికి చెందిన బంధం శ్రీనివాసరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మధిరలో ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స
అభివృద్ధి నిరోధకుడు.. రాజకీయ స్వార్థపరుడు మాజీ ఎంపీ పొంగులేటి.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.. రంకెలకు కళ్లెం వేస్తారు.. బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంది.. పార్టీని గద్దె దించడం కేవలం పగటి కల�
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు.
ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాదుకుంటారో.. వదులుకుంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పనిచ�