బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’, ‘సాంగ్రెస్' పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆవిషరించారు.
పదేండ్ల బీజేపీ పాలనలో దేశమంతటా బీసీలకు మిగిలింది వేదన, అరణ్య రోదన అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. నిన్నటిదాకా మత రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు కుల రాజకీయాలక�
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ(ఐడీవోసీ) నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. సాధ్యమైనంత త్వరలో ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
అబద్ధాల రేవంత్‌రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖాయం.. నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు..’ అని గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.
గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎన్నికల జోష్ నింపేందుకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పార్టీ వర్క�
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ బీ ఫారాలు అందించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఇదివరకే 110 మందికి బీ ఫారాలు అంద�
యాకుత్‌పురా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్ రెడ్డికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటిఆర్ అందజేశారు. పాతబస్తీ యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బీఆర్ఎ�
Minister KTR | పొరపాటున రేపు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్ముతాడని.. అది పక్కా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Minister KTR | ‘మనకేదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడూ వెళ్లే డాక్టర్ వద్దకే వెళ్తాం తప్ప.. కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్లం. అలాగే తెలంగాణ ఇంటిపెద్ద, నాలుగుకోట్ల కుటుంబ పెద్ద కేసీఆర్‌నే ప్రజలు ఎంచుకుంటారు.. ఓటేసి మళ్లీ
ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న విరాట్‌కోహ్లీ సెంచరీ కొట్టినట్టు.. ఎన్నికల్లో కేసీఆర
ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్లలు తెలియని నాయకులు ఎన్నికల బరిలోకి వస్తున్నారని, వారికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
హస్తం పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారికి అధిష్ఠానం మొండి చేయి చూపడంతో అసంతృప్తితో రగిలిపోతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.
KTR | నవంబర్ 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతోందని, సెంచరీ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీ�
KTR | ఈ ఎన్నికలు మీ తలరాతను మార్చేవి అని యువకులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల కాలంలో వందల మంది ప్రాణాలను తీసిన కాంగ్రెస్.. ఇవాళొచ్చి తియ్య
కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు.