సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 16న వెయ్యి మందితో మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ పేర్కొన్నారు.
Minister KTR | రూపే వాలీబాల్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త జెర్సీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు.
Minister KTR | వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
Minister KTR | టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు.
‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం.
minister ktr | త్వరలో నాలుగు మొబిలిటీ క్లస్టర్లను ప్రకటించి.. ఆరు బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని గోరటి వెంకన్న అన్నట్టుగా ఒకప్పుడు వలపోసుకొన్న గ్రామాలు, ఈ రోజు నవ చరిత్రకు పునాదులుగా మారాయి. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని అడిగితే.. 19 తెలంగాణలోనే ఉన్నాయ�
రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుపడు రాజా, పల్లెకందం గూర్చు ప్రతిభయేలేదా.. అని ప్రజాకవి కాళోజీ పల్లెల గురించి ఆవేదనతో రాశారు.
విద్యుత్ వాహనాల వాడకం.. వాటి తయారీని ప్రోత్సహిస్తూ.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా, టెస్ట్ ర�
గతాన్ని పునశ్చరణ చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దారులు చూపిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది.