జర జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ (PCC President) మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడొద్దన్నారు.
సమంత, నాగచైతన్యపై మంత్రి కొండా సురేఖ అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సురేఖ ప్రకటించారు. అయితే ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడేలా లేదు. మంత్రి
సమంతా, నాగచైతన్యపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విచారం వ్యక్తం చేశారు. తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే విమర్శించాల్సి వచ్చిందని చెప్పారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లే�
నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై ఆమె మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్య
‘తప్పు చెయ్. దానిని కప్పి పుచ్చుకోవడానికి అంతకన్నా పెద్ద తప్పు చెయ్'- ఇదీ గత పది నెలలుగా సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న పాలసీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక వైఖరిని కాకుండా డైవర్షన్ పాలి�
అక్టోబర్ 2 గాంధీ జయంతి..! ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిరోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ప్రవచించిన బాపూజీ పుట్టిన రోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. న
తెలంగాణలో ‘హైడ్రా’ అవతరించిన కొద్ది రోజులకే ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్'ను నేటమట్టం చేసింది. కోర్టు ఆదేశాలు వచ్చేలోగానే ‘సెలవుల అదును’ చూసి కూల్చివేసింది.
మీడియా విచక్షణ కోల్పోయింది. టీఆర్పీ రేటింగ్ కోసం రెచ్చిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల మాయలో పడి ఏది పడితే అది ప్రసారం చేస్తున్నద నే విమర్శలను నిజం చేసింది. మంత్రి కొండా సు రేఖ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థ
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఓ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసిన సమంత.. మంత్రి సురేఖను సున్నితంగా మందలించారు.
‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. అబద్ధం’ అని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టంచేశారు. ‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి.. సాటి మనుష�
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగచైతన్య ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు అసత్యమని, అవి హాస్యాస్పదం, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
రాష్ట్రంలో రౌడీల పాలన, గూండాల పాలన, రాక్షస పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టపగలే నట్టనడి నగరంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేటీఆర్పై హ త్యక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాల్లో రాణించడానికి ఇంత దిగజారుతావా? నువ్వేం దేవదాయశా�
KTR | తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. మంత్రి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్
Prakash Raj | తెలంగాణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగచైతన్య, సమంత జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన సోషల్ మీడియా వేదికగా