తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎం కేసీఆరే గెలవాలని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు తప్పా మరో నా�
దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ఘనంగా జరిగాయి. సోమవారం పెద్ద ఎత్తున జరగ్గా, సాయంత్రం ‘రామ్‌లీల’కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
‘సద్దుల’ సంబురం అంబరాన్నంటింది.. జిల్లా ‘పూల సింగిడి’ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది.
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పట్టణ ముస్లింల కోసం కొత్తపల్లి శివారులో మినీ హజ్‌హౌజ్,
కాంగ్రెస్ రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నది. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు రాహుల్ గ�
జిల్లా కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్‌లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆడారు. వేడుకలను బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు ప్రారంభించారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇస్తున్న హామీలను నమ్మొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు. ఐదు నెలల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయలేక
కరీంనగర్ నుంచి మళ్లీ గెలిపిస్తే నగరాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపి మీ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని అందుబాటులో
తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బీఆర్ఎస్ ప్రతీక అని, పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఈటల రాజేందర్‌కు దమ్ముంటే గతంలో ఆయన చెప్పినట్టుగా సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లోనే పోటీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో శుక్రవార
కొద్ది రోజులు మా కోసం పనిచేస్తే ఐదేండ్లు మీ కోసం సేవ చేస్తానని యువకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీనిచ్చారు. యువతీయువకుల భవిష్యత్తుకు భరోసా తనదేనని, వారిని కడుపులో పెట�
బీఆర్ఎస్లో చేరిన యువతకు పార్టీ అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తు బాధ్యత తనదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.