Good News | ఏపీ ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ తెలిపింది. గత కొన్ని రోజులుగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. 27 జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదైంది. ఇక ఆరు జిల్లాల్లో 13 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పట్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆవర్తనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనిప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ 22న వాయుగుండంగా మారి, 23న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో తుపానుగా ఏర్పడే అవకాశం ఉందని తెల�
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వె�
AP Rains | పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణశాఖ మరోసారి హెచ్చరించింది.
మొగులుకు చిల్లు పడింది. సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరపిలేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.