హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం అత్యధికంగా కుమ్రంభీం జిల్లా ధనొరా మం డలం కెరమెరిలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణశాఖ పే ర్కొంది.
రానున్న రెండురోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, ప్రజ లు జాగ్రత్త వహించాలని సూచించింది.