గత ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన మంచి పనులు, పథకాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర�
మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీఎంపీ వినోద్‌కుమార్ (Boinapally Vinod Kumar) డిమాండ్ చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని, కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలన్నారు.
జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ కుంగుబాటుపై కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ అవసరం లేదని హైకోర్టు అభిప్రాడింది.
గోదావరి... తెలంగాణకు జీవనది. తాగునీటికి, పంటలకు, కరెంటు తయారీకి, పరిశ్రమలకు ఇదే జీవనాధారం. వానకాలంలోనే పుష్కలంగా పారే గోదావరిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిగా �
మేడారం, అన్నారం, సుందిల్ల బరాజ్‌ల ఎగువన, దిగువన ఏయే సమయంలో ఎంత వరద వచ్చింది? ఎంత దిగువకు విడుదల చేశారు? (గేజ్ అండ్ డిశ్చార్జి). సుందిల్ల బరాజ్ పరిధిలో సముద్రమట్టానికి 100 మీటర్ల వద్ద ఐదు కిలోమీటర్ల వరకు గోద�
అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ద్వారా 400 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని వీర్ల చెరువుకు గో�
కాళేశ్వరంతోపాటు ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంపై వి చారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరి కొందరు ఇంజినీర్లకు సమన్లు జారీచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో
Kaleshwaram | కరీంనగర్ : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మాజీ బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే �
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ లో బదిలీ ప్రక్రియ అంతు చిక్కడం లేదు. సొసైటీలోని నాలుగో తరగతి ఉద్యోగులకు గత జూలై 31న బదిలీల ప్రక్రియను పూర్తి చేసినా ఇప్పటివరకు ఉత్తర్వులను మాత్రం ఇవ్వడ�
భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉంచుకోవాల్సి న నీటిని ఒడగొట్టి.. ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. వందలాది టీఎంసీల వరదను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రానికి వదిలేస్తున్నది.
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆ�