ఈత సరదా ఆరుగురి ప్రాణాలు తీసింది. పెళ్లి వేడుక కోసం వచ్చి అప్పటిదాకా తమతోనే ఉన్న తమ బిడ్డలు అనుకోని దుర్ఘటనతో అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది.
Putta Madhukar | మేడిగడ్డ బరాజ్‌లో ఆరుగురు యువకులు గల్లంతై మృత్యువాత పడిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు.
ఈతకు వెళ్లి శనివారం మేడిగడ్డ బరాజ్‌లో ఆరుగురు గల్లంతయ్యారు. ఎనిమిది మంది స్నేహితులు కలిసి వెళ్లగా ఇద్దరు పట్టి శివమణి, పట్టి వెంకటస్వామి ప్రాణాలతో బయటపడగా.. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్�
ఈతకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధి అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం 8మంది స్నేహితులు మేడిగడ్డ బరాజ్�
రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్�
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున�
‘ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి. ఏదో ఒక సాకు చూపుతూ పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవడం సరికాదు. తెలంగాణలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Kaleshwaram | కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఎస్ఏ భుజంపై తుపాకీ పెట్టి నాటకమాడుతున్నాయనేది మరోసారి బహిర్గతమైంది.
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.