మహదేవపూర్, జూన్ 26 : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు గురువారం 5,400 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లను ఎత్తి, అంతే మొత్తంలో నీటని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బరాజ్‌లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.10 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
Railway Track | రైలు పట్టాలపై కారు నడిపి యువతి హల్చల్.. నిలిచిన రైళ్లు.. వీడియో
Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మళ్లీ రావొచ్చేమో : ట్రంప్
Mass Shooting | స్ట్రీట్ సెలబ్రేషన్లో తుపాకీ మోత.. 12 మంది మృతి