‘స్థానికత’ జీవో కారణంగా మెడికల్ అడ్మిషన్లకు దూరం అవుతున్న తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�
తమకు వారసత్వంగా సంక్రమించిన నాలుగున్నర ఎకరాల ఆస్తిని పేదలకు ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్రెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రకటించారు.
మెడిసిటీ మెడికల్ కాలేజీ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులకు గంజాయి అలవాటు చేయడంతోపాటు వారి నుంచి సుమారు రూ.కోటిన్నర వరకు వసూల�
తెలంగాణలోని ప్రతి జిల్లాకూ మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు కూడా వైద్య కళాశాలను మంజూరు చేసింది. నాటి అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ, సౌకర్యాల
ప్రైవేటు వైద్య కళాశాల్లో ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెపెండ్ చెల్లించాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నల్లబ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ‘జూడా’ల పిలుపు మేరకు చల్మెడ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య విద్యార్థులు ైైస్టెఫండ్ కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీ-ఎస్ఆర్డీఏ) మద్దతు తెలిపింది. ఈ మేరకు �
ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు.
అనుమతి లేని కళాశాలలు, కోర్సుల్లో చేరొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వైద్య విద్యార్థులను మంగళవారం హెచ్చరించింది. ఇలాంటి కాలేజీల్లో చదవడం వల్ల ఎఫ్ఎంజీఈ లైసెన్సింగ్ పరీక్షకు అనర్హులవుతారని తెలిపింద�
తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు తమకు న్యాయంగా దక్కాల్సిన ైస్టెపెండ్ను చెల్లించాలని సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. తమ సేవలకు సరైన ఆర్థిక సాయం అందడం లేదని ఆసుపత్రుల్లో పనిచేస్తు�
medical students suicide | దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్�
ఏఐ టెక్నాలజీ వైద్యులకు చాలెంజ్గా మారబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా రు. కరీంనగర్లో శనివారం జరిగిన చల్మెడ మెడికల్ కళాశాల స్నాతకోత్సవం లో ఆయన పాల్గొన్నారు.
వైద్య సంస్థల్లో అధ్యాపక పోస్టుల్లో నియామకానికి సంబంధించిన అర్హతలపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదాపై వైద్యులు, వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు.
‘ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిం చాం.. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాగైతే చదువుకునేదెలా’ అం టూ వైద్య విద్యార్థులు అసహనం వ్యక్తం చేశా రు.