ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది.
పట్టణంలో ఆదివారం వన దేవతలైన సమ్మక్క-సారలమ్మకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో మేడారంలో జరిగే మహాజాతరను పురస్కరించుకుని స్థానికంగా నిలువెత్తు బంగారంతో పూజలు చేశారు.
Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి �
మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. ముందుగా భక్తులు తల నీలాలు సమర్పించి, జంపన్నవాగులో స్నానాలు చేశారు.
మేడారం మహా జాతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ భక్తులకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఉపయోగపడేలా చూడాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం హైదరాబాద్లోని డీఎస్ఎస్ భవనంల�
Medaram Jathara | మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ఇవాళ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Medaram Jathara | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. అమ్మవార్ల పూజారుల సంఘం
మేడారం మహాజాతర ముగిసింది. వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు భక్తుల మొకులు అందుకొన్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) వన దేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు
మేడారంలాంటి జాతర్లలో బాగా వినిపించే మాట. ఈ పదబంధం గురించి తెలియని వ్యక్తులు ‘ఎదురుకోలు, ఎదురుకోళ్లు’ను ఒకే అర్థం వచ్చేలా వాడుతున్నారు. ఎదురుకోలు వేరు, ఎదురుకోళ్లు వేరు. ‘ఎదురుకోలు’ అనేది పెండ్లి వంటి శు�