Home
Medaram Jatara 2024
Medaram Jatara 2024
-
"మేడారం ఆదాయం 13.25 కోట్లు"
3 years agoమేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు బుధవారం ముగిసింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో 540 హుండీలను లెక్కించగా.. రూ.13,25,22,511 ఆదాయం వచ్చింది."మూడు రోజులు.. రూ. 9.60 కోట్లు"
3 years agoహనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు మూడో రోజుకు చేరింది. శనివారం 112 హుండీలను లెక్కించారు. రూ. 3కోట్ల46లక్షల61వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు."మేడారం హుండీల లెక్కింపు షురూ"
3 years agoమేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీల్లో తొలి రోజు 134 హుండీల్లోని ఆదాయం లెక్కించారు. రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల ఆద�"వనాన్ని తెచ్చి.. నైవేద్యంగా పెట్టి.."
3 years agoమేడారం మహాజాతర పరిసమాప్తమైంది. సమక్క- సారలమ్మ తల్లులు గద్దెల నుంచి తిరిగి వనం చేరుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని గద్దెలపై భక్తుల మొక్కులందుకున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి తన స్వస్థలమైన మహబ�"సమష్టి కృషితో జాతర పూర్తి"
3 years agoమేడారం మహా జాతర సమష్టి కృషితో పూర్తయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. జాతర ముగిసిన సందర్భంగా బుధవారం గిరిజన భవన్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్తో కలిసి మ"జాతరలో రూ.105 కోట్లు దుర్వినియోగం"
3 years agoమేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను దుర్వినియోగం చేసిందని, జరిగిన అన్ని అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి �"నేడు మేడారంలో తిరుగువారం పండుగ"
3 years agoమేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తి�"మేడారం హుండీల తరలింపు"
3 years agoమహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 బట్ట హుం"బోసిపోతున్న జాతర పరిసరాలు"
3 years agoనాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియ డంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరు గుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది."అధికారుల పనితీరు భేష్"
3 years agoమేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర విజయవంతంలో అధికారుల పనితీరు అభినందనీయమని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు."మేడారంలో శాశ్వత అభివృద్ధి"
3 years agoమేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం మేడారంలో నిర్వహించిన విలేకరు�"మదినిండా.. మేడారమే.."
3 years agoతల్లుల దర్శనం కోసం తనువంతా కనులు చేసుకొని ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు మేడారం వనంలో విడిది చేసి.. జంపన్న ఒడిలో ఓలలాడి, అమ్మల ధ్యాసలో లీనమై.. ‘మహా జాతర’లో మధురానుభూతులను మూటగట్టుకొని"ముత్యాల గుమ్మలే సమ్మక్క-సారక్క"
3 years agoవన దేవతల ఆగమనంతో అడవితల్లి పులకించింది. సమ్మక్క- సారక్క శరణు ఘోషతో వనం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. బంగారం (బెల్లం) సమర్పణ, ఊరే గింపులు, భక్తుల పూనకా లతో హోరెత్తింది. అచ్చమైన ఆదివాసీ పూ జలతో ఉమ్మడి ఖమ్�"వనదేవతల జాతర్లలో భక్త జనహోరు"
3 years agoవనదేవతలైన సమక్క-సారలమ్మ జాతర్లలో భక్తజనం హోరెత్తింది. బుధ, గురువారాల్లో వరుసగా సమక్క-సారలమ్మ గద్దెపైకి చేరుకోవడంతో శుక్రవారం ఇద్దరమ్మలను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు."సమ్మక్కకు దండాలు.."
3 years agoజిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరన కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు శుక్రవారం ఓడిబియ్యం, సీరె, సారె, బంగారం (బెల్లం), ముడుపులు సమర్పించి, కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















