నేడు మేడారంలో తిరుగువారం పండుగ
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించనున్నారు.
- ముగియనున్న మహాజాతర
తాడ్వాయి, ఫిబ్రవరి 27 : మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించనున్నారు.
దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. సమ్మక్క-సారలమ్మ పూజా మందిరాల్లో పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపరుస్తారు. అనంతరం సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా మందిరాలకు తాళాలు వేస్తారు. తిరిగి వచ్చే ఫిబ్రవరిలో మినీ జాతర సందర్భంగా పూజా సామగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

