ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు చాటేలా పూజారుల ఆలోచనల మేరకే గద్దెల ప్రాంగణంలో మార్పులు లేకుండా మేడారం ఆధునీకరణ పనులను చేపడుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మకు కేటాయించిన స్థలాన్ని భద్రకాళి దేవస్థాన పూజారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గద్దెల ప్రధాన గేట్‌కు తాళాలు వేసి పూజా
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తి�
సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా శనివారం సాయంత్రం కోయపూజారులు అమ్మవారిని వనంలోకి తీసుకెళ్లారు. ఈ క్ర మంలో ఉద యం నుంచే భక్తులు పెద్ద సం ఖ్యలో గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లి
Minister Sitakka | సమ్మక్క - సారలమ్మ యుద్ధ పోరాటం, తల్లుల చరిత్ర వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా శిలాశాసనం ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కవెల్లడించ�
ఆదివాసీ దైవాలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతరకు మరో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో గద్దెలు, మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
పట్టణంలో ఆదివారం వన దేవతలైన సమ్మక్క-సారలమ్మకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో మేడారంలో జరిగే మహాజాతరను పురస్కరించుకుని స్థానికంగా నిలువెత్తు బంగారంతో పూజలు చేశారు.
మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. ముందుగా భక్తులు తల నీలాలు సమర్పించి, జంపన్నవాగులో స్నానాలు చేశారు.
Medaram jathara | కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఉండాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవ�
తల్లీ మమ్ముల కరుణించు అని వేడుకుంటూ వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు భక్తజనం మనసారా మొక్కులు సమర్పించింది. ఈ నెల ఒకటో తేదీన మండమెలిగే పండుగతో మేడారం మినీ జాతర మొదలుకాగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా వచ్చి�