సమ్మక్క జాతర పోయొద్దమా..
‘తల్లీ వస్తున్నాం.. నిలువెత్తు బంగారం తెస్తున్నాం..’ అంటూ తరలివచ్చే భక్తులతో నేటి నుంచి దారులన్నీ సమ్మక్క దిక్కే సాగనున్నాయి.
- నేటి నుంచే వన దేవతల వేడుక
కరీంనగర్ నెట్వర్క్, ఫిబ్రవరి 20 : ‘తల్లీ వస్తున్నాం.. నిలువెత్తు బంగారం తెస్తున్నాం..’ అంటూ తరలివచ్చే భక్తులతో నేటి నుంచి దారులన్నీ సమ్మక్క దిక్కే సాగనున్నాయి. బుధవారం పిల్ల సారలమ్మ రాకతో జిల్లా అంతటా ‘వన’దేవతల జాతరకు తెరలేవనుండగా, నాలుగు రోజులపాటు ఉత్సవాలు జనసంద్రం కానున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోల్బెల్ట్తోపాటు గోలివాడ, నీరుకుళ్ల, కొలనూర్, రేకుర్తి, వీణవంక, కేశవపట్నం, హుజూరాబాద్‌లో జాతర వేడుకకు ఇసుకేస్తే రాలనంత జనంతో తరలిరానుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఇప్పటికే తుది దశకు చేరగా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

