Priyanka Gandhi | ‘వాళ్లు ఉగ్రవాదులా..?’.. విద్యార్థులపట్ల కేంద్రం తీరుపై ప్రియాంకాగాంధీ ఫైర్
Priyanka Gandhi | యాంటీ-పేపర్ లీక్ బిల్లు (Anti-paper leak bill) పై లోక్సభ (Lok Sabha) లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించడాన్ని, లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
Priyanka Gandhi : యాంటీ-పేపర్ లీక్ బిల్లు (Anti-paper leak bill) పై లోక్సభ (Lok Sabha) లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించడాన్ని, లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆయుధాలు ప్రయోగించడానికి వారేమైనా ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు.
విద్యార్థుల మీద పోలీసుల దౌర్జన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువత తమ ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటుండగా.. వారిపై దాడి చేయడం సరైన చర్య కాదన్నారు. విద్యార్థుల నిరసనను ఆయుధాలతో అణచివేయాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీక్ల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

