Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
Manipur | జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్‌లో శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమలులోకి వచ్చింది. అయితే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్పోక్ప
Protesters Attack Ministers Houses | కిడ్నాప్‌కు గురైన మహిళలు, పిల్లల హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై జనం దాడి చేశారు. న్యాయం కోసం డిమాండ్ చేశారు. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణతో రగులుతున్న మణిపూర్‌లో
illegal mosque in Shimla | ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది.
Trinamool suspends party leader | జూనియర్ వైద్యురాలి హత్యాచారం సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నిరసనకారులను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత బెదిరించాడు. ఇళ్ల నుంచి బయటకు రాగలరా? జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడ�
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ శనివారం హర్యానాలోని శంభు సరిహద్దుల్లో రైతుల నిరసనలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ.. “మీ అమ్మాయి మీతోనే” ఉంటుందని వారి పోరాటానికి మద్దతు పలికారు.
Kangana Ranaut's Effigy | నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రైతుల నిరసనపై చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడ్డాయి. ఆమె దిష్టి బొమ్మతో నిరసన చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆ దిష్టి బొమ్మను లాక్కోవడంతో ఇరు వర్గాల మధ్�
Kenya Parliament | పన్నులు పెంచుతూ కెన్యాలో పాలకులు తీసుకొచ్చిన ప్రతిపాదిత ఫైనాన్స్ బిల్లు (2024-25) ఆ దేశాన్ని కుదిపేస్తున్నది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు మంగళవారం తీవ్రరూపం దాల్చాయి.
Manipur | మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గలేదు. తమ వర్గానికి చెందిన పురుషులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�
Punjab bandh | షాపులను మూయించడంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో షాపు యజమాని ఒక వ్యక్తిపై గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఫ్రాన్స్‌లో (France) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి.