సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�
అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రతి పేదవాడు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కానుకలు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నార
రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలవుతుండగా, చాల�
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్కు అర్జీదారుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 42 మంది తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు.
ఊరిపై ఉన్న మమకారంతో ఓ ఎన్నారై ఏదో ఒక సాయం చేయాలని భావించాడు. వార్డు వాసులకు మినరల్ వాటర్ అందించాలని వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. జీతాగాళ్లను పెట్టి ఇంటింటికీ ఫ్రీగా నీళ్లు అందిస్తున్నాడు. ఆయనే హుస్న
పశువుల ఎరువుకు డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బీజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలక�
మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనిక�
శివ్వంపేట మండలం సికింద్లాపూర్లోని ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భారీగా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు
ట్రాలీ ఆటో, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెం�